హై ఫ్రెంద్స్ ....
లైఫ్ లొ కెరిర్ అనెది చాల ముఖ్యమైనది , దానిని ఎల మలచుకొవలొ మన చెతిలొనె వుంథుంధి.. సొ అంధరు మనకు నచ్చెవిదంగ చెయలని ఎందుకు అలొచించరు.. ఒక సారి అలొచించి నిర్నయం తిసుకొవలి, ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నక దాని కొసం స్రెమించలానె తపన మనలొ వుంతె సాధించనిధి వుతుందా అలొచించంది.... చెప్పె వారు లెక ఎందరి జీవిథలు ఎల మర్చుకున్నరొ తెలియదు కాని దానికి ప్రథెక్ష సాక్షిని నెనె....కెరిర్ గురుంచి చెప్పెవరు లెరు, ఎల మొదలవలొ తెలియదు దానిథొ కాలం వ్రుధ ఐంది తప్ప నాలొ నెను ఎధొ సాధించలనె తపన మత్రం అలగె మిగిలిపొయింది....ఈరొజుల్లొ ఎంజయ్ ముఖ్యమైనదె కాని కెరిర్ ని మాత్రం సీరియస్ గా తిసుకుంతెనె ఎదొ సాధించలనె మన లక్ష్యన్ని చెరుకొగలుగుథం....ప్లిజ్ కాలన్ని వ్రుదచెసుకొవద్దు, ఒక నిముషం ఐనా మనకొసం తిరిగిరదు ....
1 comment:
hi sravanti garu meru rasina kavita life ki sambandinchindi chala bagundi....ur's nestham....
Post a Comment