ఫ్రెండ్ అనె పదాన్ని వర్నించడానికి ఎ భష సరిపొదు , ఎందుకంటె భషకి అందని భవం....
అందుకె అంటరు ముందు ని ఫ్రెండ్ ఎవరొ చెప్పు దానిని బట్తి నువ్వెంటొ చెప్పగలుగుతను అని...
ఎ రక్త సంబంధం లెకుండ నెను వున్నాను అని అన్ని భదల్లొను సంతొషల్లొను పాలుపంచుకునెవరె స్నెహితులు ,స్నెహితులు అంటెనె హిథువు కొరెవారు అని ..... సొ ఫ్రెండ్షిప్ విలువని ఒక మాటలొ చెప్పలెము...
No comments:
Post a Comment