ప్రేమ అనే పధం ఈ మద్య కాలము లో అందరినోట వింటున్న మాట....
అసలు ప్రేమ అంటే ఏమిటి నాకు తెలిదు నాకు ఒక డౌట్ వొచ్చింది అది ఏంటంటే , పూర్వ కాలము లో ప్రేమ లేదా మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కాలము లో అందుకు
లవ్ మ్యారేజ్ చేసుకోలేదు అంటే ... ఆ కాలం లో ప్రేమ అనే పదం లేదనా... ఈ మద్య కాలములో టీవీ సినిమా లు ఎక్కువ చిన్న పిల్లల పైన ప్రభావాన్ని చుస్పిస్తున్నవి....
నేను మా ఊరిలో ఒకబాబు ని చూసాను వాడు స్కూల్ డేస్ లోనే లవ్ అని లైఫ్ స్పొయిల్ చేసుకున్నాడు ఈది ఏంట్రా అంటే చిత్రం మూవీ లో వాళ్ళు పెళ్లి చేసుకోలేద అన్నాడు
వాడిని పైన అలంటి మూవీస్ ఎంతగా ప్రభావాన్ని చుపించాయో అని బాధవేసింది....... నిజమే మూవీ లో ప్రేమ ఒక్కటే చూపించారు కదా కెరీర్ కూడా చూపిస్తారు కదా
మరి అది ఎందుకు అమలులో పెట్టారు ఎందుకు మరచిపోతారు... నా ఉదేశం ఏంటంటే మెత్చురేడ్ మ్యారేజ్ గూర్చి కాదు జస్ట్ చిన్న పిల్లలా గూర్చి చెప్తున్నా....
నిజంగానే నాకు ఒక డౌట్ పూర్వ కాలములో ప్రేమ అనే పదం లేదా ఒకవేళ వున్నా దాన్నే ప్రేమే అంటారు అని వాళ్ళకు తెలిదా! ఒకప్పుడు అంతతిరిక వాళ్ళకి లేదా!
ఈ సందేహం నాకు చాల రోజుల నుండి వొచ్చింది.... ఎ సందేహాన్ని త్వరలోనే తెలుసుకొని మల్లి ప్రేమ పూర్వ కాలములో వుందా లేదా అని మల్లి నా మాటలతో ముందుకొస్తాను
ఈక సెలవ మరి......

No comments:
Post a Comment