Monday, November 14, 2011

ఈ మద్య ఖాళీగా కుర్చున్నపుడో నాకు ఒక ఆలోచన వొచ్చింది....

చీకటిలో వున్నా వున్నా ఒక మనిషికి లోకమంతా చికటి లానే ఏమి కనిపించదు ....
     అదే మనిషి దగ్గర ఒక లైట్ వేస్తే అది వేసినంతవరకే అది కూడా ఒక సరిహద్దు వరకే కనిపిస్తుంది కదా,  చీకటి గా వుంది కదా అని మనకు కనిపించడం లేదు 
     అని అక్కడ ఏమి లేదు అనుకోలేముగా.. అదే ప్లేస్ కి వెళ్లి అక్కడ ఒక లైట్ వేస్తే అక్కడ అదో ఒకటి వుండే వుంటుంది కదా..
    
    లైఫ్ కూడా అంతే కదా బోర్ అనే పదాన్ని ఎందుకు తీసుకొస్తారు మరి..  లోకములో మనకి తెలియనిది చాల వుంది తెలుసుకోవడం ఆరంభించండి...
    
    మా ఫ్రెండ్ ఒక అమ్మయిని చూసాను... ఆ తర్వాతే తెలిసింది మనకి తెలిసిన ఎ వ్యక్తీలో ఐన తెలియని మరో వ్యక్తి ఉంటారని అది నిజం... ఆ అమ్మాయి చాల 
   పూర్ కానీ తను జాబు చేసి కస్థ్టపడి మరో అమ్మయిని చాదువుపిస్తుంది ఆమెకు చేతనైనంత ఎదుటివారికి సహాయం చేస్తూ చాల సంతోషంగా జీవిస్తుంది ...
    ఈలాంటి వారికీ ఎలా పోగాడలో కూడా అర్ధం కావడం లేదు ....
    చేతనైతే మనం సహాయం చేద్దామ మరి...........

    మీ నేస్తం .... 

    

No comments: