Monday, November 14, 2011

జీవితాన్ని తెలుసు కోవలనుకునే నాకు ఈ మధ్య ఎదురైనా అనుభవాలు నా మాటల్లో చెప్తున్నా

జీవితం అంటే అంటి అనే నా సందేహానికి ఎదురైనా అనుభవాలు
మొదటి రోజు నేను లేచిన ఉదయాన్నే నాకు మా పనిపిల్ల ఎదురుగ కనిపించింది ఆమెని అడగాలా వద్ద అనే సందేహంతో నే ఒక మాట అడిగాను
జీవితం అంటే ఏమిటి అని ఆమె చెప్పిన మాట ఇంక నాకు ఒక కొత్త ఆలోచన నాలో కలిగించింది అది ఏంటంటే నేను రోజు ఇల్లు అంత సుబ్రం చేస్తున్నపుడు
నేను ఎలా అయితే చెత్త పడేస్థానో అలానే జీవితం లోని మలినాన్ని పడవేస్తే వచ్చేది జీవితం అని... అంటే అర్ధం మనకు ఎదురైనా చెడుని వదిలేసి మంచిని గ్రహించడం
అని అర్ధం పని అమ్మాయి ఐన ఎంత బాగా చెప్పిందో కదా!

ఆ తర్వాత రెడీ అవి బైటకు వెళ్ళాను , అల వెళ్తుండగా మార్గ మద్యలో ఒక కుండలు తాయారు చేసే వ్యక్తిని చూసాను ... అతన్ని కూడా జీవితం అంటే ఏమిటో
చెప్పావ అని అడిగాను అయన తన మాటల్లో జీవితం అంటే ఇంక ఏమిటో కాదమ్మా నేను రోజు కుండలు తాయారు చేస్తనే అలాంటిదే జీవితం అన్నాడు అర్ధం
కాలేదు అని తల ఉపను ... అపుడు అయన ఒక నవ్వు నవ్వి... నేను కరెక్ట్ గా చేస్తే కుండ వస్తుంది ఒకవేళ అల చేయకపోతే అది తన ఆకరాన్నే కోల్పోతుంది
కదా మన జీవితం కూడా అంతే మనం ఎలా మలుస్తే అలానే మన జీవితం వుంటుంది అని అతడు చెప్పిన మాటకి నా కళ్ళు తెరుచుకున్నవి చదువురాని వ్యక్తి
ఐన ఎంత బాగా అర్ధం చెప్పాడో కదా...

దీనిని బట్టి నాకు అర్ధం అయింది ఏంటంటే మన జీవితం మనచేతిలోనే ఉంటుందన్నమాట .......... ఈ విషయం నాకు ఎపుడు అర్ధం అయింది కదా గ్రేట్.............

No comments: